జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 04 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం మాల్ గోడకోండ్ల, పోలేపల్లి రాంనగర్,చాకలిషెర్ పల్లి ,కుర్మెడ్, వింజమూరు గేటుపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,బీల్యా నాయక్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Belya Naik's birthday celebrations

You cannot copy content of this page