సుప్రీంకోర్టులో జన నాయగన్ కు చుక్కెదురు

TRINETHRAM NEWS

Trinethram News : సెన్సార్ సర్టిఫికేట్ జారీపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్

పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు… మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశం

ఈ నెల 20న విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు సూచించిన సుప్రీంకోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jana Nayagan gets a slap in the face in the Supreme Court

You cannot copy content of this page

Scroll to Top