Supreme Court : వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి: సుప్రీంకోర్టు. డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలి: సుప్రీంకోర్టు. స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రుల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి. నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవు: సుప్రీం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court's key orders in the stray dog ​​case

You cannot copy content of this page

Scroll to Top