Jale Narasimha : చాట్ల వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికీ చెందిన చాట్ల వెంకటయ్య మృతి చెందిన విషయం తెలుసున్న జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు PACS చైర్మన్ ఆయన అందుబాటులో లేని కారణంగా ఫోన్ లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించి మాజీ ఉప సర్పంచ్ యాదయ్య ద్వారా దహన సంస్కారాల నిమిత్తం 10,000రూ,, అక్షరాల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, డైరెక్టర్ అంకుల్, డీలర్ శంకర్, పోలగొని వెంకటయ్య, బోయపల్లి వెంకటయ్య, నారయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దిమడుగు కృష్ణ, దూల్ల వెంకటయ్య,చాట్ల ఆంజనేయులు, శేఖర్, మరియు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jale Narasimha Reddy visited

You cannot copy content of this page

Scroll to Top