కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 21 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ కాలనీలో వాచ్ మ్యాన్ గా పనిచేస్తూ నివసించే సజ్జల రమేష్ (53) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాతి రమేష్, క్రాంతి లాల్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


