Trinethram News : 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు… బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతదే పూర్తి బాధ్యత.. మాదాపూర్ – శిల్పకళావేదికలో ఈవెంట్కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు
బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసుల కండిషన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


