చందంపేట నవంబర్ 09 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామానికి చెందిన జినుకుంట్ల సైదమ్మ చంద్రశేఖర్ ల కుమార్తె కుమారుడు (ఆకాంక్ష రిత్వీక్) ల పోలేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో మహాలక్ష్మి గార్డెన్ లో జరిగిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి ( పి సి సి సభ్యులు , పి ఎ సీ ఎస్ చైర్మన్ ) పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, సత్తిరెడ్డి, ఇప్ప తిరుపతి రెడ్డి, బందేల తిరుపతయ్య , డీలర్ శంకర్, కరుణాకర్, ప్రభాకర్, నారాయణ, లక్ష్మయ్య, ఇద్దయ్య, ఇద్ద రాములు, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


