Anna Prasad Distribution : 28వ వార్డు ఓల్డ్ గంజ్ శ్రీరామ మందిరంలోఅన్నప్రసాదవితరణ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: గాండ్ల మోక్షిత్ జన్మదినం సందర్భంగా తండ్రి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగినది , ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేసినందుకు ఆ పుణ్య దంపతులకు శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.అన్నదానం పరబ్రహ్మ స్వరూపిని అన్ని దానాల కెల్లా అన్న ప్రసాదం మిన్న చాలా గొప్పది.. కాబట్టి ఎవరైనా పర్వాలేదు అన్న ప్రసాదం చేయదలుచుకున్న వారు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, లేదా పుట్టినరోజు సందర్భంగా, వేరే ఇతర ఏ శుభకార్యాల వల్ల అయినా కానీ చేయదలుచుకున్నవారు సహాయం చేసి దాతగా కావచ్చు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి చేయుచున్నాము.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anna Prasad Distribution at Sri Rama Mandir

You cannot copy content of this page

Scroll to Top