Collector Rahul Kumar : నిర్ణీత సమయాలలో రేషన్ షాపులు తెరిచి ఉంచాలి

TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో జూన్ ఒకటి వ తేది నుండి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ రేట్ లో పౌరసరఫరాల అధికారులతో ఆర్డీవోలు, తహసిల్దారులు, సి ఎస్ డిల తో గూగుల్ సమాచారం ద్వారా సమావేశమైనారు. వాళ్లతో సమీక్ష నిర్వహించి సంబంధిత షాపులు నిర్ణీత సమయాల్లో తెరిచి ఉంచాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration shops should be

You cannot copy content of this page

Scroll to Top