తేదీ : 03/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి పునర్నిర్మాణం తెలుగు జాతికి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధానికి అండగా ఉంటామని, ప్రధాని మోదీ చెప్పారని పెట్టుబడులు భారీగా వస్తాయని హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
వచ్చే మూడేళ్లలో ప్రజలకు ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి దక్కుతాయని పేర్కొన్నారు. జగన్ తన అహంకారంతో అమరావతిని విధ్వంసం చేశాడని విమర్శించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


