తేదీ : 03/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తుందని బిజెపి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు అనడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి దూసుకుపోతుందని తెలిపారు. జిల్లా కేంద్రమైన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని
భరోసా ఇవ్వడం జరిగింది. ఒకవైపు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


