WhatsApp Image 2024 02 11 at 5.33.56 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 11 at 5.33.56 PM
Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది..
వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

You cannot copy content of this page