తేదీ : 29/10/2025. రాయలసీమ, కోనసీమ జిల్లా :(త్రినేత్రం న్యూస్); రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని , అదేవిధంగా కోస్తాలో కూడా ప్రజలు తినే రకాలు పంటలను పండించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు రైతులకు సూచించారు. పంటకు ఫలితం ఉండాలంటే తినేవాళ్లు ఉండాలని తెలిపారు. వాళ్లు తినని వాటిని పండిస్తే లాభం ఏంటని? ప్రశ్నించారు . ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది అని చెప్పారు.
అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదని పేర్కొన్నారు. కార్బోహైడ్రేస్ ఉండే రైసు తినకూడదని , దానివల్లే అందరికీ షుగర్ వస్తుందని ఉన్నారు. కోనసీమలో కూడా పంటలను పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


