Iran Attacks Oil Tanker : చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు
Trinethram News : హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో హార్ముజ్ గుండా వెళ్తున్న పలావు జెండా ఉన్న ‘స్కైలైట్’ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఒమన్ ముసాందం ద్వీపకల్పం సమీపంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు భారతీయులు గాయపడ్డారు.
ఈ నౌకలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్ పౌరులు ఉన్నారు. దాడి అనంతరం సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

