Trinethram News : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడి చేసింది. హైఫాలో గ్యాస్ నిలయాలు ఉండటంతో ఈ దాడి ఆందోళన కలిగించింది. మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌లోని ఆయిల్ డిపోలపై వైమానిక దాడులు నిర్వహించింది. భారీ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


