త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం లోని నర్సాపురం గ్రామంలో ముత్యాలమ్మ, ది. 29-5-2025 నుండి 31-05-2025 వరకూ కోదండ రాముని ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట చేయాలనీ గ్రామ ప్రజాలందరూ సంకల్పించి, ప్రతిష్టకు రావల్సిందిగా ఆహ్వాన పత్రికను సత్తుపల్లి TSFDC DFO జి.గణేష్ కి మరియు FRO చారి కి మరియు స్టాఫ్ కు పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు… ఈ కార్యక్రమంలో నర్సాపురం యూత్ మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


