Invitation to Brahmotsavam : బ్రహ్మోత్సవ వేడుకలకు ఆహ్వానం

TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులోగల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమైన సందర్భంగా…

మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను శనివారం రోజున వారి నివాసంలో కలిసి వారికి ఆహ్వాన పత్రాన్ని అందించి సాదరంగా ఆహ్వానించిన వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు చకిలం గంగాధర్ చకిలం శ్రీనివాస్, లు వీరి వెంట ఆలయ ఈవో సుధాకర్ తదితరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Invitation to Brahmotsavam celebrations

You cannot copy content of this page

Scroll to Top