నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జూలై 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని చందంపేట మండలం పోల్యా నాయక్ తండాలో మంగళవారం రోజు వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం లో పాల్గొని ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రవీంద్ర కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


