త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి. దామోర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీ చేసిన సమయంలో బస్సు సౌకర్యం కల్పిస్తారని మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అనేది దామర్లపల్లి గ్రామ ప్రజలు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు మీడియాతో మాట్లాడుతూ మహేశ్వరం నుండి షాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ ని వినతిచేయగా, టీజీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గౌరవ సుధ ప్రేమిదల ని కలవాలని మంత్రి సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ కి వినతిపత్రాన్ని అందజేసిన చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటా రెడ్డి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


