తేదీ : 03/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం నియోజకవర్గం, మండలం లో ఉన్న పలు గ్రామాల్లో ఏపీ డి జీవీకే. మల్లిఖార్జున రావు మురుగు బోడెల తవ్వకం పనులను పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ పనులను నిర్వహించనున్నట్లు తెలపడం జరిగింది. వీటి ద్వారా కూలీలకు పనులతో పాటు సంబంధిత సామాగ్రి, పేమెంట్ కూడా అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


