జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. జనాభా అనేది భారం కాదు.. ఒక ఆస్తి: చంద్రబాబు

ఈరోజు అగ్రరాజ్యాలతో భారత్ పోటీ పడుతోంది అంటే దానికి మన మానవ వనరులే కారణం..ఒకప్పుడు జనాభా నియంత్రణ చేయాలని నేనే చెప్పా.. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా జనాభా నిర్వహణ ముఖ్యమని చెబుతున్నా

గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని చులకనగా చూశారు.. యువత లేకపోతే దేశాభివృద్ధి ఆగిపోయినట్లే

సీఎం చంద్రబాబు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Population Day celebrations

You cannot copy content of this page