Trinethram News : ఉత్తరకొరియా సరికొత్తగా 50 అణ్వాయుధ ప్రయోగ లాంచర్లను ఆవిష్కరించి తన సైనిక శక్తిని చాటుకుంది. వీటి ద్వారా స్వల్ప శ్రేణి అణ్వాయుధ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామాల మధ్య దక్షిణ కొరియా డ్రోన్ల చొరబాటుపై కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని ఆమె హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


