Mon. Mar 9th, 2026

Earthquakes : వినుకొండలో భూ ప్రకంపనలు

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా : వినుకొండలో భూ ప్రకంపనలు… అర్ధరాత్రి 2.33 కి కొన్ని సెకన్ల పాటూ స్వల్పంగా కంపించిన భూమి.. అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్ ల నుండి బయటకు వచ్చిన ప్రజలు

భూ ప్రకంపనల సమాచారంతో ఉలిక్కిపడిన వినుకొండ వాసులు… వినుకొండలో భూ ప్రకంపనల సమాచారాన్ని ధ్రువీకరించిన అధికారులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Earthquakes in Vinukonda

Related Post

You cannot copy content of this page