Handloom Handicraft Fair : వికారాబాద్ లో చేనేత హస్తకళ మేళ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ జిల్లా కేంద్రంలో కళ ఉత్సవ్ వారి ఆధ్వర్యంలో చేనేత హస్తకళ మేళ నిర్వహిస్తున్నారు వికారాబాద్ లోని క్లబ్ ఫంక్షన్ హాల్లో ఈనెల 23 నుండి ఉగాది వరకు ప్రత్యేక హస్తకళ వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు చేపట్టనున్నారు ఇందులో చేనేతర వస్త్రాలు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు హస్త కళలను ఆదరిద్దాం చేనేతను ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని వారు వివరించారు ఇక్కడ కళాకారులచే నేరుగా అమ్మకాలు నిర్వహించడం వల్ల తక్కువ ధరకే వస్త్రాలు దొరుకుతాయని తెలిపారు చేనేత కళాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Handloom Handicraft Fair in Vikarabad

You cannot copy content of this page

Scroll to Top