NATIONAL

Planes Collide : ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రెండు ప్యాసింజర్ విమానాల రెక్కలు స్వల్పంగా ఢీకొన్నాయి. కోయంబత్తూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం AI 2732, హైదరాబాద్ నుంచి ల్యాండ్ అయిన ఇండిగో 6E 791 ఫ్లైట్ల మధ్య ఈ ఘటన జరిగింది.

ఈ సమయంలో రెండు ఫ్లైట్లలోనూ ప్రయాణికులు ఉన్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indigo and Air India planes collide

You cannot copy content of this page