జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 6.47.48 PM

TRINETHRAM NEWS

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది.

ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్‌ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు.

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.

You cannot copy content of this page