Trinethram News : గత కొంతకాలంగా భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి (India US Trade deal).
ఈ చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లాస్ మక్‌గ్రెగర్ (Retired US Colonel MacGregor) స్పందించారు.
వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా చెప్పే ప్రతిదానికి భారత్ తలాడించదని అన్నారు. ఎందుకంటే సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలతో చర్చలు జరపబోదన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


