ANDHRAPRADESH

Gorantla Fires : అంబటి రాంబాబు వ్యాఖ్యల పై గోరంట్ల ఫైర్

TRINETHRAM NEWS

మంత్రి గా పనిచేసిన వ్యక్తి వా లేక వీధి రౌడీ వా అంటూ ఘాటు వ్యాఖ్యలు

Trinethram News : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంబోతు మాదిరిగా రంగులేయడం అంబటి రాంబాబుకి అలవాటుగా మారింది, నువ్వు ఒక మంత్రిగా పని చేసిన వ్యక్తి వా లేక వీధి రౌడీవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైకాపా పార్టీ బూతులు పార్టీ అని దానికి అధ్యక్షుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు, ఇలాంటి పనికిమాలిన చేష్టలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైకాపా ప్రయత్నం చేస్తుందని గోరంట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gorantla fires back at Ambati Rambabu's remarks

You cannot copy content of this page