త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.. జూపల్లి యువసేన,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి ప్రమోద్ ఆధ్వర్యంలో స్వతంత్ర ప్రెస్ క్లబ్ కోశాధికారి, జన సముద్రం న్యూస్ రిపోర్టర్ చిన్నంశెట్టి వెంకట నాగబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జూపల్లి ప్రమోద్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే నీ వృత్తి ధర్మం లో ఎంతో కష్టపడుతూ. ప్రజల మన్ననలు పొందుతూ,అలాగే ముందు ముందు మంచి వార్తలు రాసి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు నండ్రు రమేష్,పణి. బాబి,నరాల శ్రీను,ప్రవీణ్,శ్రీను, వీరంకి దుర్గారావు,కూనా చిన్నారావు,వేముల ప్రతాప్,మోర్ల వెంకన్న బాబు,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


