BCCI’s Big Plan : మోసిన్ నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ బిగ్ ప్లాన్!

TRINETHRAM NEWS

Trinethram News : ఆసియా కప్ ఫైనల్లో భారత్కు ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ సృష్టించిన వివాదంపై బీసీసీఐ సీరియస్గా ఉంది. నఖ్వీ తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. నఖ్వీ తన వద్దకే వచ్చి ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నఖ్వీని తొలగించడానికి ఘాటుగా స్పందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BCCI's Big Plan to Shock Mohsin Naqvi!

You cannot copy content of this page

Scroll to Top