Ban on Women Journalists : మహిళా జర్నలిస్టుల నిషేధం.. మాకేం తెలీదు: కేంద్రం

TRINETHRAM NEWS

Trinethram News : అఫ్గాన్ విదేశాంగమంత్రి ఆమిర్ఆఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంపై విమర్శలు వస్తున్నాయి. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ban on women journalists

You cannot copy content of this page

Scroll to Top