TRINETHRAM NEWS

Trinethram News : దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. LPG సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. మంగళవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875, TGలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increased gas prices