TRINETHRAM NEWS

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు.

రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు.

యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.