ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 20 at 7.48.50 PM

TRINETHRAM NEWS

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన లేని జవాబు ఇస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

You cannot copy content of this page