వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లాలో ఉన్న పాకిస్థాన్,బంగ్లాదేశ్ పౌ రులను వారి దేశం లోకి పంపించాలి వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు
బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదా నందా రెడ్డి ,బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు అధ్వర్యంలో ఈ రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వాసులను వెంటనే గుర్తించి వారిని పంపించాలని మెమోరండం ఇవ్వడం జరిగింది .. ఈ కార్యక్రమం లో పార్ల మెంట్ కో-కన్వినర్ అమరేందర్ రెడ్డి ,వికారాబాద్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి ,మాజీ బిజెపి పపట్టణ అధ్యక్షుడు నరోత్తమ్ రెడ్డి ,చారీ సుధాకర్ బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


