Illegal Business : అక్రమ దందా

TRINETHRAM NEWS

తేదీ : 12/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో సెల్ టాక్స్ అధికారులమంటూ హోల్ చల్ . చేయడం జరుగుతుంది. జాతీయ రహదారి పార్కింగ్ స్థలంలో కారు అడ్డంగా పెట్టి అక్రమ దందా చేస్తున్నారు.
ముగ్గురు వ్యక్తులు ప్రైవేట్ సిబ్బందితో గూడ్స్ వాహనాలు నిలిపి నకిలీ బిల్లులతో వస్తున్నారని బెదిరిస్తూ ఒక అధికారి అక్రమ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐడి కార్డులు చూపించమని అడిగితే ముందు నీది చూపించు అంటూ రుబాబ్ చేయడం జరిగింది. మీడియా ఐడి కార్డు చూపించిన తర్వాత గట్టిగా ఐడి కార్డ్ అడిగితేనే చూపించమని సమాధానం. కొంతమంది మీడియా సిబ్బందికి సమాచారం ఇవ్వగానే కారుతో సహా పారిపోయిన అధికారి ఎవరో తెలియదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal business

You cannot copy content of this page

Scroll to Top