Trinethram News : ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులతో సహా.. 30 రోజులు కస్టడీలో ఉంటే కుర్చీ కోల్పోయేలా చారిత్రక బిల్లును తీసుకురానున్నారు.
ఎదైనా నేరం కింద అరెస్టై 30 రోజుల పాటు బెయిల్ రాకపోతే, 31వ రోజున ఆటోమేటిక్‌గా పదవి కోల్పోయెలా.. ఈ బిల్లులో మార్గదర్శకాలు
పొందుపరిచారు.
హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ రోజు ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఆమోదం పొందితే అవినీతి నాయకులు కుర్చీని కాపాడుకోవడం ఈజి కాదు.
“చట్టం నేతల చేతిలో ఆటవస్తువు కాదు, భయపడే శక్తి. భారత్‌కి నిజాయితీ నాయకులు కావాలి, దుర్మార్గులు కాదు. ఈ బిల్లులు చెబుతున్న సందేశం ఒక్కటే.. సత్యంగా ఉండండి లేదా సైడ్ అవ్వండి. దేశం ఇక మోసగాళ్లను భరించదు!”
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


