IAS Officer : బ్రాహ్మణులపై IAS అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

Trinethram News : బ్రాహ్మణులపై IAS అధికారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బ్రాహ్మణుడు తన కూతురిని నా కుమారుడికి దానమిచ్చేదాకా లేదా అతడితో సంబంధం ఏర్పరచుకునే దాకా రిజర్వేషన్లు కొనసాగాల్సిందే’ అని AJAKS అసోసియేషన్(MP) ప్రాంతీయ అధ్యక్షుడు సంతోశ్ వర్మ(IAS) అన్నారు. ఇవి అసభ్య, కులతత్వ వ్యాఖ్యలని బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించాయి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

IAS officer's controversial remarks on Brahmins

You cannot copy content of this page

Scroll to Top