Trinethram News : నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్లో భాగంగా, ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) 10,900 ఎలక్ట్రిక్ బస్సుల కోసం నవంబర్ 6న బిడ్లను తెరవనుంది.
ఇందులో హైదరాబాద్కు 2,000, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500, సూరత్, అహ్మదాబాద్కు కలిపి 1,600 బస్సులను కేటాయించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


