Free Electric Bus : ప్రారంభమైన ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు

TRINETHRAM NEWS

తేదీ : 10/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభం అవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఏఐయంఎస్ ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి, చొప్పున రెండు ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. సి యస్ఆర్ కింద
ఈ బస్సులను మెగా ఇంజనీరింగ్ సంస్థ అందజేయడం జరిగింది. ఈ బస్సు 18 మంది ప్రయాణికుల
సామర్థ్యంతో ఒక ఛార్జితో 150 కిలోమీటర్ల వరకు నడపగలదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free electric bus

You cannot copy content of this page

Scroll to Top