ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Husband murders wife

Husband Murders Wife : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో ఘటన… భార్య జెస్సికాను అనుమానంతో హత్య చేశాడని భర్త సురేష్‌పై ఆరోపణ… భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికుల సమాచారం

హత్య అనంతరం జెస్సికా అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పిన సురేష్… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page