జూలై 13, 2026
TRINETHRAM NEWS
Harish Rao donating salary

Harish Rao : శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి నా ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నాను… ఈరోజే చెక్ కూడా అందిస్తాను… ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది.. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయంటే, ఆ బిడ్డ బ్రతకదు అంటే ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతాయి

అలాంటి బిడ్డల గుండెలకు ఈ సత్యసాయి ఆసుపత్రి శస్త్రచికిత్స చేసి, ఆ బిడ్డ గుండెతో పాటు ఆ తల్లిదండ్రుల గుండెలు కూడా కాపాడుతుంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page