జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పొన్నూరు రోడ్డులో యువకుడి హత్య

కత్తితో పొడిచిన యువతి సోదరుడు

తీవ్రంగా గాయాలతో నాగ గణేష్ మృతి….

గుంటూరు :12 రోజుల క్రితం వీర అంజలి దేవి నీ ప్రేమ వివాహం చేసుకున్న కుర్ర నాగ గణేష్… ప్రేమ వివాహాన్ని ఒప్పుకొని మృతుడి భార్య అన్న కీర్తి దుర్గారావు… రక్షణ కల్పించాలని పెళ్లి సమయంలో నల్లపాడు స్టేషన్ ఆశ్రయించిన ప్రేమికులు.. మృతుడి బంధువులను పిలిచి మాట్లాడిన పోలీసులు…. పోలీస్ స్టేషన్లోనే చంపేస్తా అంటూ ముద్దాయి దుర్గారావు హెచ్చరిక…

అనుకున్నట్లే పొన్నూరు రోడ్డులోని M కన్వెన్షన్ వద్ద కత్తితో గణేష్ పై దాడి చేసిన దుర్గారావు… పొన్నూరు రోడ్ లోని పవర్ స్టేషన్ లో వర్క్ చేస్తూ బుడంపాడు లో నివాసం ఉంటున్న మృతుడు… సంఘటన స్థలానికి చేరుకున్న ఓల్డ్ గుంటూరు పోలీసులు… మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల శవాగారానికి తరలింపు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Love marriage that took life

You cannot copy content of this page