Trinethram News : Feb 14, 2026, తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినోద్(32) భార్య సువర్ణ(29) అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
ఆమెకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వచ్చిన వినోద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. భార్య మరణాన్ని తట్టుకోలేకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


