Mon. Mar 9th, 2026

Pulwama Terror Attack : దేశ సైనిక చరిత్రలో మరచిపోలేని అత్యంత భయానకమైన దాడుల్లో పుల్వామా ఉగ్రదాడి ఒకటి

TRINETHRAM NEWS

Trinethram News : పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ఆత్మాహుతి దాడిలో ఏకంగా 40 మంది భారత సైనికులను బలిగొంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్లో డిమాండ్లు రాగా సరిగ్గా 12 రోజులకు FEB 26న బాలాకోట్లోని ఉగ్రవాదులపై భారత వాయుసేన విరుచుకుపడింది.

పుల్వామా ఘటనకు నేటితో ఏడేళ్లు కాగా అమరసైనికులను ఇంకా యావత్ భారత్ స్మరిస్తూనే ఉంది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Pulwama terror attack is one of the most horrific attacks

Related Post

You cannot copy content of this page