CM meet Ministers : నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
Trinethram News : Feb 14, 2026, తెలంగాణ : మంత్రులతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. పార్టీ పనితీరు, స్థానిక స్థాయిలో వచ్చిన ఫలితాలపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణ, అవసరమైన వ్యూహాలపై కూడా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశముంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

