జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 18 at 8.16.42 PM

TRINETHRAM NEWS

18-01-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024):

నగదు: రూ. 2,70,48,680/- లు,

కానుకల రూపములో

  • బంగారం: 280 గ్రాములు,
  • వెండి: 18 కేజీల 000 గ్రాములు
    భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామరావు గారు, పాలకమండలి సభ్యులు బచ్చు మాధవీ కృష్ణ గారు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ ఏసీ శాంతి గారు మరియు అధికారులు, ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, భవాణీ సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • రేపు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం కొనసాగనున్నది.

శ్రీ అమ్మవారి సేవలో…
కె ఎస్ రామరావు,
ఆలయ కార్యనిర్వహణాధికారి.

You cannot copy content of this page