బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జులై 12 త్రినేత్రం న్యూస్. ఆర్డినెన్స్ పేరుతో బీసీలకు మరోసారి మోసం జరుగుతోందని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగిందని ఆరోపించారు. బీసీ హక్కులను కాపాడేందుకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


