జూన్ 26, 2026
TRINETHRAM NEWS

పేద ప్రజల పక్షపాతి లాలు నాయక్
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జూలై 04 త్రినేత్రం న్యూస్. శుక్రవారం రోజు దేవ్రకొండనియోజకవర్గంలోని చందంపేట మండలం బిల్డింగ్ తండా వద్ద రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ 5వ వర్ధంతి సందర్భంగా లాలూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పేద ప్రజల పక్షపాతి లాలు నాయక్ అని ఆయన కొనియాడారు. లాలు నాయక్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పుల లోక్య నాయక్, కేతావత్ శంకర్ నాయక్, రమావత్ మోహన్ కృష్ణ, రమావత్ రమేష్, శోభన్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lalu Naik's services are

You cannot copy content of this page