Honor Killing : పరువు హత్య.. చెల్లెలి భర్తను చంపిన సోదరులు

TRINETHRAM NEWS

తూర్పుగోదావరి జిల్లా : ఫిబ్రవరి 27: (త్రినేత్రం న్యూస్); మండపేట మండలం, వేములపల్లి లో పరువు హత్య కలకలం రేపింది. రాయవరం ఉపతహసిల్దారు అయినవిల్లి సంధ్య (నలభై) ద్వారపూడి కి చెందిన సూర్య ప్రకాష్ రావు (నలభై ఒకటి) అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
వాళ్ల ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లి అయినా కొన్ని గంటల్లోనే సంధ్య సోదరులు సూర్య ప్రకాష్ ను రాళ్లతో కొట్టి చంపారు. స్థానికులు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Brothers killed sister's husband.

You cannot copy content of this page

Scroll to Top